మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 31 – నారాయణీయం ఏకత్రింశదశకమ్


ఏకత్రింశదశకమ్ (31) – బలిదర్పహరణమ్

ప్రీత్యా దైత్యస్తవ తనుమహఃప్రేక్షణాత్సర్వథాఽపి
త్వామారాధ్యన్నజిత రచయన్నఞ్జలిం సఞ్జగాద |
మత్తః కిం తే సమభిలషితం విప్రసూనో వద త్వం
విత్తం భక్తం భవనమవనీం వాపి సర్వం ప్రదాస్యే || 31-1 ||
[** పాఠభేదః – వ్యక్తం భక్తం భువనమవనీం **]

తామక్షీణాం బలిగిరముపాకర్ణ్య కారుణ్యపూర్ణోఽ-
ప్యస్యోత్సేకం శమయితుమనా దైత్యవంశం ప్రశంసన్ |
భూమిం పాదత్రయపరిమితాం ప్రార్థయామాసిథ త్వం
సర్వం దేహీతి తు నిగదితే కస్య హాస్యం న వా స్యాత్ || 31-2 ||

విశ్వేశం మాం త్రిపదమిహ కిం యాచసే బాలిశస్త్వం
సర్వాం భూమిం వృణు కిమమునేత్యాలపత్త్వాం స దృప్యన్ |
యస్మాద్దర్పాత్త్రిపదపరిపూర్త్యక్షమః క్షేపవాదాన్
బన్ధం చాసావగమదతదర్హోఽపి గాఢోపశాన్త్యై || 31-3 ||

పాదత్రయ్యా యది న ముదితో విష్టపైర్నాపి తుష్యే-
దిత్యుక్తేఽస్మిన్వరద భవతే దాతుకామేఽథ తోయమ్ |
దైత్యాచార్యస్తవ ఖలు పరీక్షార్థినః ప్రేరణాత్తం
మా మా దేయం హరిరయమితి వ్యక్తమేవాబభాషే || 31-4 ||

యాచత్యేవం యది స భగవాన్పూర్ణకామోఽస్మి సోఽహం
దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశప్తోఽపి దైత్యః |
విన్ధ్యావల్యా నిజదయితయా దత్తపాద్యాయ తుభ్యం
చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయత్తోయపూర్వమ్ || 31-5 ||

నిస్సన్దేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తద్-
వ్యాతన్వానే ముముచురృషయః సామరాః పుష్పవర్షమ్ |
దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజా-
ముచ్చైరుచ్చైరవృధదవధీకృత్య విశ్వాణ్డభాణ్డమ్ || 31-6 ||

త్వత్పాదాగ్రం నిజపదగతం పుణ్డరీకోద్భవోఽసౌ
కుణ్డీతోయైరసిచదపునాద్యజ్జలం విశ్వలోకాన్ |
హర్షోత్కర్షాత్సుబహు ననృతే ఖేచరైరుత్సవేఽస్మిన్
భేరీం నిఘ్నన్ భువనమచరజ్జాంబవాన్ భక్తిశాలీ || 31-7 ||

తావద్దైత్యాస్త్వనుమతిమృతే భర్తురారబ్ధయుద్ధా
దేవోపేతైర్భవదనుచరైస్సఙ్గతా భఙ్గమాపన్ |
కాలాత్మాయం వసతి పురతో యద్వశాత్ప్రాగ్జితాః స్మః
కిం వో యుద్ధైరితి బలిగిరా తేఽథ పాతాలమాపుః || 31-8 ||

పాశైర్బద్ధం పతగపతినా దైత్యముచ్చైరవాదీ-
స్తార్తీయీకం దిశ మమ పదం కిం న విశ్వేశ్వరోఽసి |
పాదం మూర్ధ్ని ప్రణయ భగవన్నిత్యకమ్పం వదన్తం
ప్రహ్లాదస్తం స్వయముపగతో మానయన్నస్తవీత్త్వామ్ || 31-9 ||

దర్పోచ్ఛిత్త్యై విహితమఖిలం దైత్య సిద్ధోఽసి పుణ్యై-
ర్లోకస్తేఽస్తు త్రిదివవిజయీ వాసవత్వం చ పశ్చాత్ |
మత్సాయుజ్యం భజ చ పునరిత్యన్వగృహ్ణా బలిం తం
విప్రైస్సన్తానితమఖవరః పాహి వాతాలయేశ || 31-10 ||

ఇతి ఏకత్రింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.